BSR ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడవ రోజు అన్న ప్రసాద వితరణ అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి

0
241

BSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడవ రోజు అన్న ప్రసాద కార్యక్రమం:

బిజెపి అధ్యక్షులు శ్రీ కోనేరు సత్యానంద గారితో నేటి అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభం అయ్యింది గత మూడు రోజులుగా శ్రీ బూసిరెడ్డి సీతారాం రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ బూసి రెడ్డి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భద్రాద్రి పట్టణాల్లో నివసించే నిస్సహాయుల కోసం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ కోనేరు సత్యనారాయణ చిన్ని గారి చేతుల మీదుగా స్థానిక బి ఎస్ ఆర్ గార్డెన్స్ అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు ప్రారంభించడం జరిగింది అప్పటికే అక్కడ వేచి ఉన్న నిస్సహాయులకు అన్నప్రసాద వితరణ చేసిన పాకెట్స్ ను పంచడం జరిగింది ఆ తర్వాత మద్రాసులోని వివిధ ప్రాంతాల్లో గోపాల కృష్ణ థియేటర్ పక్క సందులోని స్లమ్ ఏరియాలో 50 మంది నిస్సహాయులకు అదేవిధంగా శ్రీ రామచంద్ర స్వామి దేవాలయ పరిధిలోని మిధిలా కళ్యాణ మండపం ప్రాంతంలో 100 పొట్లాలు అన్నపూర్ణ ఫంక్షన్ ప్రాంగణంలో 60 పొట్లాలు పంచడం జరిగింది బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు చిన్ని గారు తో పాటు మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి గారు కూడా పాల్గొన్నారు రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం భద్రాచలంలో జరగడం చాలా శుభ పరిణామమని ప్రశంసించారు..

నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.