BSR CHARITIES PRESIDENT BUSIREDDY SHANKER REDDY గారి ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు

0
292

Telangana
BSR CHARITIES PRESIDENT BUSIREDDY SHANKER REDDY గారి ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు.

స్థానిక బి ఎస్ ఆర్ గార్డెన్స్ నందు ఆవాసన లేని నిర్వాసితులకు నిస్సహాయులకు భోజనం పాకెట్స్ ను, అన్నప్రసాదాన్ని అందిస్తున్న రెవెన్యూ సబ్ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ.రామకృష్ణ గారు, స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ.వినోద్ రెడ్డి గారు మరియు భద్రాచలం తహసీల్దారు శ్రీ శేషు గారు,భద్రాచలం శ్రీ సీతారామచంద్రుల వారి పాదాల చెంత బిఎస్సార్ చారిటీస్ అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణ లో వారు పాల్గొని కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను ఆంక్షలను పాటిస్తూ స్వచ్ఛమైన ఉత్తమ భోజనం అందిస్తున్నందుకు అభినందించారు మరియు ఎక్కడ తాత్కాలిక నివాసం ఉంటున్న నిస్సహాయులు అందరికీ ప్రభుత్వం తరఫున వైద్య బృందాలను పంపి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తుంటారు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది అక్కడున్న వారికి ఉదయం టిఫిన్ తో పాటు అల్పాహారం తో పాటు మధ్యాహ్నం సాయంత్రం రెండు పూటలా అన్నప్రసాదాన్ని అందిస్తున్నందుకు వారు అభినందించారు.
జై శ్రీ సీతారామచంద్ర మహా ప్రభో🙏🙏

  1. నల్లా సంజీవ రెడ్డి
    చీఫ్ బ్యూరో
    ఎన్ ఏ సి న్యూస్ చానల్
    సౌత్ ఇండియా.