శేరిలింగంపల్లి 106 డివిజన్ పరిధిలోని ఆదర్శ్ ఆటో యూనియన్ 60 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగుంది. దాతగా ముందుకి వచ్చిన వివేకానంద సేవ సమితి అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు. విశ్వహిందూ పరిషత్ నాయకులు కృష్ణ గారు, ఆటో యూనియన్ అధ్యక్షులు కన్నా, గోవింద్ మరియు పార్టీ సీనియర్ నాయకులు చంద్రమోహన్, నవీన్ చారి, రవి, షేక్ షఫీ పాల్గొన్నారు.
ఇట్లు
రాజు శెట్టి
బీజేపీ అద్యక్షులు
శేరిలింగంపల్లి 106 డివిజన్ GHMC
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.
