GHMC ఎంటమాలజీ సిబ్బందికి నిత్యావసరాల సరుకులను అందచేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
210

శేరిలింగంపల్లి, మే 23: చందానగర్ డివిజన్ లో పని చేసే GHMC ఎంటమొలజీ సిబ్బందికి బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సరుకులను అందచేసిన చేసిన ట్రస్ట్ డైరెక్టర్ మరియు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ… కోవిడ్ 19 మూలంగా మన కోసం పని చేసిన GHMC ఎంటమొలజీ సిబ్బందిని ఆదుకునే బాధ్యత మన మీద వున్నదని, లాక్ డౌన్ వలన GHMC సిబ్బంది ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశం తో ఈ నిత్యావసరాల కిట్లను బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేస్తున్నాం అని,చెప్పటం జరిగినది..

ఈ కార్యక్రమంలో గౌస్, తదితరులు పాల్గొన్నారు.

ఎన్ వి ఎన్ రవళి
తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here