Ghmc సిబ్బంది తో సోడియం హైపోక్లోరైడ్ ను స్ప్రే చేయించిన మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్
Telangana
ఈరోజు మియాపూర్ కేంద్రీయ విహార్ మరియు మయూరి నగర్ ,ఏ ఆర్ కె టవర్స్ రోడ్డులో కరోన వ్యాధి నివారణకై సోడియం హైపో క్లోరైడ్ దగ్గరుండి స్ప్రే చేయించిన మియాపూర్ కార్పొరేటర్ మేకా రమేష్.
నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో, సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.