IBM సహకారంతో పేదలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ:

0
189

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కృష్ణవేణి నగర్,ధరణి నగర్ లో వలస కార్మికులకు,పేద మైనార్టీ కుటుంబాలకు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి ఐబిఎం సహకారంతో నస్కం ఫౌండేషన్ సభ్యురాలు రాజా లక్ష్మీ గారి ద్వారా వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు ఎస్ సి ఎస్ సి వాలంటీర్స్ సభ్యులు ప్రదీప్ జీ ఆధ్వర్యంలో100మంది కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కమలాకర్ రెడ్డి, కుమార్ యాదవ్,సూరి బాబు, రమేష్, లక్ష్మణ్,రఘు, ఆనంద్ రెడ్డి,పృథ్వి వివేకానంద సేవ సమితి సభ్యులు తదితరులు సహకరించారు.

Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief
National Anti Corruption
News Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here