కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. ప్రజలు ఆ మహమ్మారి బారిన పడకుండా కాపాడడం కోసం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియెజకవర్గంలో శ్రీ వీరేశం గౌడ్ కలివేముల మరియు గౌరవ సభ్యుల ఆధ్వర్యంలో నిత్యం కొనసాగుతున్న నవయుగ యూత్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలు.. ఆకలితో ఉన్న వలస కార్మికుల కోసం నిరంతరం శ్రమిస్తున్న అసోసియేషన్ సభ్యులు…
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.