MLA M.Bhupal Reddy,National Anti Corruption News Channel ,Telangana State

0
191

నూతన ట్రాక్టర్ ను అందంచి ప్రారంభించిన ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు.

శంకరంపేట్ – ఎ మండలంలోని కట్టెల వెంకటాపూర్ గ్రామపంచాయతీ కి పల్లె ప్రగతిలో భాగంగా నూతన ట్రాక్టర్ ను ప్రారంభించి అందించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. వారితో పాటుగా మండల ఎంపిపి జంగం శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షులు మురళి పంతులు గారు,గ్రామ సర్పంచ్,తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here