MP శ్రీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు తన స్వంత నిధులతో దాదాపు 1000 మందికి భోజనాలు, గుడ్లు పంపిణీ:

0
310

ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ లోని వేమన వీకర్ సెక్షన్ కాలనీలో సుమారు 500 మందికి, విద్యానగర్ కాలనీ లో మరో 500 మందికి బిర్యాని ప్యాకెట్లు మరియు గుడ్లను తన సొంత నిధులతో పంపిణీ చేయించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు

ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ శ్రీమతి నవత రెడ్డి, రంజిత్ అన్న యువసేన సభ్యులు మరియు ఎస్.ఆర్. గ్రూప్ సంస్థ సిబ్బంది పాల్గొని పంపిణీ చేయడం జరిగింది.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.