NACOCI:జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ సరిదేన ఆధ్వర్యంలో భోజనాల వితరణ.

0
169

 

National Anti Corruption & Operation Committee of India. NACOCI .
ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ సరిదేన:

సంతోష్ కుమార్ సరిదేన మరియు వారి బాల్య మిత్రులు కలిసి ఈ రోజు కొల్లూరు గ్రామం దగ్గర వలస కూలీలకు, పేదలకు,దాదాపు 500 మందికి భోజనాలు, పెరుగన్నం, అరటి పండ్లు పంపిణీ చేసామని ఒక ప్రకటనలో తెలిపారు. తన బాల్య మిత్రుల సహకారంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని వారికి ప్రత్యేక ధన్యవాదాలను సంతోష్ తెలిపారు.
రేపు కూడా నా మిత్రులతో కలిసి 500మందికి భోజనాలు సమకూర్చుతామని సంతోష్ కుమార్ సరిదేన తెలిపారు.

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
ఎన్ ఏ సి న్యూస్ చానల్