NACOCI:సంతోష్ సరిదేన మెదక్ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో భోజనాలు, పండ్లు పంపిణీ:

0
681

NATIONAL ANTI CORRUPTION AND OPERATION COMMITTEE OF INDIA. NACOCI. మెదక్ జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ సరిదేన, మరియు వారి కుటుంబం MIG PHASE-2,BHEL నివాసితులు.
ఈ రోజు వీరి ఆధ్వర్యంలో 100 మందికి వెజ్ బిర్యానీ, పాలకూర పప్పు మరియు పండ్లు పేదలకు,కూలీలకు పోలీసుల సహకారంతో పంపిణీ చేశారు…
ఈ యొక్క పంపిణీ కార్యక్రమం రేపు కూడా జరుగుతుందని దాదాపు 200మందికి భోజనాలు, పండ్లు పంపిణీ చేస్తామని NACOCI జిల్లా అధ్యక్షులు సంతోష్ తెలిపారు.

Nalla Sanjeeva Reddy,                           బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here