శేరిలింగంపల్లి, మే 17: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ లో వలస కూలీలకు, కార్మికులకు, నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి ఐబిఎం సహకారంతో నస్కం ఫౌండేషన్ సభ్యురాలు రాజా లక్ష్మీ గారి ద్వారా వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు ఎస్ సి ఎస్ సి వాలంటీర్స్ సభ్యులు ప్రదీప్ జీ ఆధ్వర్యంలో 65మంది కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జైరాములు, వినీత సింగ్, చెందు యాదవ్, మేరీ, వివేకానంద సేవ సమితి సభ్యులు తదితరులు సహకరించారు.
ఎన్ నాగ రవళి
తెలంగాణ స్టేట్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్