National Anti Corruption News Channel Nalla Sanjeeva Reddy Bureau Chief Telangana State

0
205

శేరిలింగంపల్లి, కొండాపూర్, మే : బంజారా నగర్ మెయిన్ రోడ్డు ప్రక్కన గల పెద్ద ఓపెన్ నాలాలో మురుగు నీరు పోవటానికి వీలులేకుండా ఏర్పడిన చెత్తను తొలగించు పనులను, మంజీరా వాటర్ పైప్ లైను మరమ్మతు పనులను దగ్గర ఉండి పర్యవేక్షించిన జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ గారితో బాటుగా వాటర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ గారు, వాటర్ బోర్డు మేనేజర్ ప్రభాకర్ గారు మరియు సిబ్బంది ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here