National Anti Corruption NEWS CHANNEL

0
226

శేరిలింగంపల్లి june 6 Nac: కొండాపూర్ : 104 కొండాపూర్ డివిజన్ లో ఈరోజు ప్రభుత్వ విప్ & శాసన సభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ గారు, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారి చేతుల మీదుగా, 88 లక్షల అంచనా వ్యయంతో ప్రేమ్ నగర్ లోనూ, 41 లక్షల అంచనా వ్యయంతో సిద్దిఖ్ నగర్ లోనూ, ఒక కోటి ఆరవై లక్షల అంచనా వ్యయంతో రాఘవేంద్ర కాలనీ మరియు రాజరాజేశ్వరి కాలనీలోనూ, 34 లక్షల అంచనా వ్యయంతో బంజర బస్తీలోనూ మంజూరు అయినటువంటి, చేపట్టబోయే సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన శిలా ఫలకాలను ప్రారంభోత్సవం చేయుట జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యే అరికెపూడి గాంధీ గారు, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు, ఎక్స్ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్ గారు, డిప్యూటీ ఇంజనీర్ రమేష్, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణ గౌడ్, వార్డు మెంబర్స్ చాంద్ పాషా, రూప, గౌరీ, జంగం గౌడ్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ యాదవ్, సెక్రటరీ బలరాం యాదవ్, ఏరియా కమిటీ మెంబర్ కరీం, రవి శంకర్ నాయక్, తిరుపతి యాదవ్, మహేందర్, హిమామ్, తెరాస సీనియర్ నాయకులు రాఘవేంద్ర కాలనీ ప్రెసిడెంట్ జూపల్లి శ్రీనివాస్, రఘు, బాలిరెడ్డి, రమణ, ఉస్మాన్, డా రమేష్, నందు, హీనాయత్, రవి గౌడ్, విజయ్, నీలం లక్ష్మి నారాయణ, గణపతి, చారీ, తిరుపతి రెడ్డి, స్వామి, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, హిమామ్, సంజీవ, అంజాద్ అమ్ము, లావణ్య, గిరి గౌడ్, రాజరాజేశ్వరి కాలనీ వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, నీలం శ్రీనివాస్, శాంతి భూషణ్, రమణ, నీలం శ్రవణ్, శివానంద్, భాను, సూర్యనారాయణ, యూత్ నాయకులు దీపక్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here