National Anti Corruption News Channel

0
278

Serilingampally June 08: ఐ డి ఏ బొల్లారం వద్ద కిశోరి వికాస్ యోజన వాలంటీర్స్ కు మరియు మహిళలకు ఐబిఎం సహకారంతో నస్కం ఫౌండేషన్ సభ్యురాలు రాజా లక్ష్మీ గారి ద్వారా వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్,ఎస్ సి ఎస్ సి వాలంటీర్స్ సభ్యులు ప్రదీప్ జీ ఆధ్వర్యంలో 170 మంది మహిళలకు మహిళా కిట్స్ అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పెద్దలు యాదిరెడ్డి జీ, జయప్రద గారు, మీనా లక్ష్మి, సరితా రెడ్డి,రవీందర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, సందీప్, దేవేందర్ మరియు వివేకానంద సేవ సమితి ఉపాధ్యక్షుడు పృథ్వి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here