124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డు లేని నిరుపేదలకు అందజేస్తున్న 500 రూపాయలు మరియు 12 కేజీల బియ్యం పంపిణీ కొరకు… జోనల్ కమిషనర్ మమత గారిని కలసి డివిజన్ లో రేషన్ కార్డు లేని 2000 మంది నిరుపేదలకు అందజేయాల్సిందిగా కోరారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.
