National Anti Corruption News Channel

0
248

శేరిలింగంపల్లి, నవంబర్ 08: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారి అధ్యక్షతన అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసి ఎన్నికల సన్నాహక సమావేశం మరియు వివిధ పార్టీల నుండి బిజెపి పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డా లక్ష్మణ్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బిజెపి రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here