ఈ రోజు కార్మిక దినోత్సవం సందర్భంగా చందానగర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆర్. వి. మాధవ బృందావన్ అపార్టుమెంటు తరుపున కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న కార్మికుల కుటుంబాలకు రెసిడెంట్స్ తరఫున ఒక నెలకు సరిపడా పన్నెండు వస్తువులతో కూడిన పదివేల రూపాయల ఆహారపు కిట్లు అందజేయడమైనది. ఈ కిట్ లో 25kg బియ్యం, 1kg కంది పప్పు, 1kg చింతపండు, నూనె, చెక్కర, కారం, పసుపు, ఉప్పు, సబ్బులు మరియు మాస్క్ లు అందించడం జరిగింది.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.