Serilingampally May 3: లాక్‌డౌన్ సందర్భంగా ఈరోజు జనప్రియ అపార్టుమెంట్స్ సోలో అయ్యప్ప గ్రూప్ సహకారంతో వంద మందికి ఆహార ప్యాకెట్లు, చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు రవి గౌడ్, వరప్రసాద్, బాబు రెడ్డి, జైపాల్ రెడ్డి, ఇ నాగేశ్వరరావు తదితరులు పాల్గొనారు