National Anti Corruption News Channel, Nalla Sanjeeva Reddy Bureau chief Telangana State

0
407

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన గోపీ కుటుంబానికి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బాసటగా నిలిచారు. కూలీనాలీ చేసుకుంటూ ఆదర్శ్ నగర్ లో అద్దె ఇంట్లో జీవనం గడిపే‌ గోపీ‌ కుటుంబం‌ లాక్ డౌన్ నేపథ్యంలో బయటకు వెళ్లలేక తినడానికి ఎలాంటి‌ ఆధారం లేక ఇబ్బందులు పడుతున్నట్లు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దృష్టి కి రాగా వెంటనే స్పందించి నెలకు సరిపడా‌ నిత్యావసర సరుకులను, రూ. 2 వేల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఎలాంటి‌ తారతమ్యాలు లేకుండా మా సమస్య పట్ల స్పందించి మాకు బాసటగా నిలిచిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here