తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని లింగంపల్లి వద్ద తెలంగాణ ఉద్యమానికి ఉపిరులూదిన తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కోటేశ్వరరావు,పృథ్వి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL