25 April 2020
హైదరాబాద్: కొన్ని ఏరియాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో అధికారులు కంటైన్మెంట్ తొలగించి వేస్తున్నారు. నేడు శేరిలింగంపల్లి చందానగర్ సర్కిల్ (21) పరధిలోని 6 కంటైన్మెంట్ జోన్లోను అధికారులు తొలగించారు. వాటి వివరాలు…… సాయినగర్, మదీనగూడ, అయ్యప్ప సొసైటీ(మాధాపూర్) అంబేద్కర్ నగర్,సితార హోటల్ (మియాపూర్)సిస్ట హోటల్ (కొండాపూర్) ఏరియాల్లో కంటైన్మెంట్ జోన్లను అధికారులు తొలగించారు.
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.
