వేమన వికర్ సెక్షన్ బస్తిలో ప్రమాదవశాత్తు క్రింద పడి మరణించిన పేద వ్యక్తి దహన సంస్కారాలకు ఆర్థికసాయం చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
చందానగర్ డివిజన్ వేమన వీకర్ సెక్షన్ బస్తీ నివాసి శంకర్ (58) ప్రమాదవశాత్తు ఇంట్లోనే క్రింద పడి మరణించడం జరిగినది.పేదవారు గనుక దహన సంస్కారాలు చేయలేని స్థితిలో ఉన్నారని వారి కుటుంబ సభ్యులు మరియు బస్తి వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురావటం జరిగినది.వెంటనే స్పందించిన కార్పొరేటర్ దహన సంస్కారాలకు ఏర్పాటు చేయించి దానికి సంబంధించిన ఆర్థికసాయం చేయటం జరిగినది.
నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో,
ఎన్ ఏ సి న్యూస్ చానల్,సౌత్ ఇండియా.