నల్లా మనోహర్ రెడ్డి Trs రాష్ట్ర నాయకులు: ఆటో కార్మికులకు, పేదలకు నెలకు సరిపడా సరుకులను పంపిణీ చేసిన NMR.
పెద్దపెల్లి జిల్లా కేంద్రానికి చెందిన దాదాపు 250 నిరుపేద కుటుంబాలకు మరియు నిరుపేద ఆటో డ్రైవర్లకు ఈ కష్టకాలంలో సరుకులు అవసరం ఉందని తెలపగా… నేనున్నానని ముందుకు వచ్చి వారికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను వారి కుటుంబాలకు అందించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లా మనోహర్ రెడ్డి గారు ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సాటి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో,సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.