Telangana CM Sri KCR రైతు సోదరులకు హామీ..!

0
300

TELANGANA
CM Sri KCR
రైతు సోదరులకు హామీ… కరోనా విపత్తులోనూ ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు…
చివరి గింజవరకూ కొంటాం…!

• కరోనా సోకిన 70 మందిలో 11 మంది కోలుకున్నారు..

• ఏప్రిల్ 7తో పర్యవేక్షణలో ఉన్న వారి 14 రోజుల కావాలంటున్నారు ముగుస్తుంది ..

• మనదేశం కరోనాను ఎదుర్కొంటున్న విధానాన్ని అంతర్జాతీయ సమాజం మెచ్చుకుంటున్నది.లాక్ డౌన్ ను ప్రజలు ఇలాగే కొనసాగించాలి ..

•సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు …

•ఇతర రాష్ట్రాల శ్రామికులు ఆందోళన చెందవద్దు వారికి 12 కిలోల బియ్యం, నెలకు రూ.500 ఇస్తాం

• కోటి ఐదు లక్షల టన్నుల వరి, పదిన్నర లక్షల మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు, ధాన్యసేకరణలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది …

• పౌర సరఫరాల శాఖకు 25 వేల కోట్లు, మార్క్ ఫెడ్ కు 3 వేల కోట్లు సమకూర్చాము

• రైతులు స్వీయ నియంత్రణ, సామాజిక దూరాన్ని పాటిస్తూ తమకు ఇచ్చే పాసుల ప్రకారం ధాన్యాన్ని అమ్మాలి, ఆదుర్దా అవసరం లేదు

•వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు గ్రామాల్లోనే ధాన్యాన్ని సేకరిస్తారు…

నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో
ఎన్ ఏ సి న్యూస్ చానల్
సౌత్ ఇండియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here