TELANGANA STATE* *కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలి..*

0
317

*TELANGANA STATE*
*కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలి..*

*శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ,గంగారాం మంజీర రోడ్డు నందు ఉన్న కిరాణ,మాంసం దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసర వస్తువులు,మాంసం ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని వ్యాపారులకు తెలిపారు అనంతరం,దుకాణదారులు తమ బండి,షాపుల వద్ద 3మీటర్లు ప్రజలు నిలబడేలా చూడాలని కోరారు..

*కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..*

కరోనా మహమ్మరిని వ్యాప్తి చెందకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని,అవసరం ఉంటే తప్ప భయటకు రావ్వొద్దని,నిత్యావసర వస్తువులు,కూరగాయలు కొనేటప్పుడు ఒకరికొకరు దూరం నిలబడేలా చూసుకోవాలని కోరారు..

Nalla Sanjeeva Reddy
Chief Bureau
NAC NEWS CHANNEL
SOUTH INDIA