కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలను ఆ మహమ్మారి బారిన పడకుండా కాపాడడం కోసం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు, వలస కూలీలకు ఆహారం కొరత ఉండొద్దనే ఉద్దేశ్యంతో మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు గౌరవ మంత్రి వర్యులు శ్రీ కెటిఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు TRS తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ TTUC UNION వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి అన్న… 300 మంది కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది….
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్& ఇంచార్జి సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.