TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్న ఆదేశించారు – గ్రాడ్యుయేట్ చందానగర్ కార్పొరేటర్ ఆచరించింది.

0
287

శేరిలింగంపల్లి, నవంబర్ 08: చందానగర్ డివిజన్ లో KTR గారి ఆదేశాల మేరకు MLA గాంధీ గారి సూచన మేరకు చందానాగర్ డివిజన్ లో కార్పొరేటర్ బాధ్యతగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్ ఓటరును ఆన్లైన్ ద్వారా నమోదు ను పూర్తి చేసి అట్టి పత్రాలను MLA గాంధీ గారికి డివిజన్ నాయకులతో కలసి అందచేయటం జరిగినది.

కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో మొత్తం ఓటరు నమోదు 4327 .అందులో స్వతహాగా 3083 మరియు చందానగర్ డివిజన్ ఇతర నాయకులు చేసినవి 1244.మొత్తం 4327 ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసి MLA గాంధీ గారికి అందచేయటం జరిగినది.

డివిజన్ లో పెద్దఎత్తున ఓటరు నమోదు చేసినందుకు ఓటర్ నమోదు ప్రక్రియ ఇంచార్జి MLC శేరి సుభాష్ రెడ్డి గారు, మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు,మంత్రి సబితా ఇంద్ర రెడ్డి గారు MP రంజిత్ రెడ్డి గారు, MLA గాంధీ గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు అభినందనలు తెలియచేయటం జరిగినది.

ఓటరు నమోదులో సహకరించిన ఈ క్రింది వారందరికీ పేరు పేరు న ధన్యవాదాలు.

ఓటరు నమోదులో సహకరించిన వారి పేర్లు
రఘునాద్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రాఘవేందర్ రావు, పర్నంది శ్రీకాంత్, డి.వెంకటేశం, గోవర్ధన్ రెడ్డి, తుడి ప్రవీణ్, గోపి కృష్ణ, శ్రీనివాస్ నాయక్, బిట్ల శ్రీకాంత్ రెడ్డి, md.గౌస్, బొబ్బ దామోదర్ రెడ్డి, రమణ కుమారి, రాధిక, చందర్ రావు, పోచయ్య, రామా రావు, మల్లికార్జున్ రావు, శివ రాం, ప్రమోద్, సలీం, ప్రకాష్, జహీర్, గౌస్, మొయిజ్, రమేష్, విజయ్, ధన్ రాజ్, శభనా, గార్లకు మరియు వార్డ్ మెంబర్లకు, ఏరియా కమిటీ మెంబర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, కాలనీ అసోసియేషన్ సభ్యులకు, అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులకు, బస్తి వాసులకు, మహిళ మండలి సభ్యులకు, ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు న ధన్యవాదాలు తెలిపిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

అదే విధంగా చందానగర్ డివిజన్ లో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు చేసి MLA గారికి అందచేసిన ఇతర నాయకులకు కూడా కార్పొరేటర్ గా నా యొక్క ధన్యవాదాలు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here